నిన్ను నీవే తెలుసుకో #telugu #knowledge #soul #motivation #bhakti #facts #song #truth #life #god
నిన్ను నీవే తెలుసుకో నిరుహేతుకబంధుఁడ -
వన్నిటాఁ బరతంత్రుఁడ నంతేపో నేను
యేమి గూడీ నేగర్మ మిలపైఁ జేయఁగ నీకు
యేమి మానె నేగర్మ మిటు మానఁగ
భూమినీనాటక మేల పూర్ణ కాముఁడవు నీవు
కామించి కాతువుగాక కరుణానిలయ
యెంత గూడపెట్టితి నే నిలమీఁదఁ బుట్టఁగాను
యెంత నష్టినే జనించ కిట్టుండగా
వింతగుయీయుక్తులెల్ల వృథావాదము లింతే
సంతతము ననుఁ గావు సర్వేశ్వరా
యెవ్వరు విన్నవించేరు ఇటు నాదెస నీకు
యెవ్వరు వద్దనేరు నీ విలఁ గావఁగా
రవ్వల శ్రీవేంకటేశ రక్షింతువుగాక
అవ్వల నివ్వల శరణాగతరక్షకుఁడా.
thanks to bijjam brothers
Видео నిన్ను నీవే తెలుసుకో #telugu #knowledge #soul #motivation #bhakti #facts #song #truth #life #god канала Wisdom Vibes
వన్నిటాఁ బరతంత్రుఁడ నంతేపో నేను
యేమి గూడీ నేగర్మ మిలపైఁ జేయఁగ నీకు
యేమి మానె నేగర్మ మిటు మానఁగ
భూమినీనాటక మేల పూర్ణ కాముఁడవు నీవు
కామించి కాతువుగాక కరుణానిలయ
యెంత గూడపెట్టితి నే నిలమీఁదఁ బుట్టఁగాను
యెంత నష్టినే జనించ కిట్టుండగా
వింతగుయీయుక్తులెల్ల వృథావాదము లింతే
సంతతము ననుఁ గావు సర్వేశ్వరా
యెవ్వరు విన్నవించేరు ఇటు నాదెస నీకు
యెవ్వరు వద్దనేరు నీ విలఁ గావఁగా
రవ్వల శ్రీవేంకటేశ రక్షింతువుగాక
అవ్వల నివ్వల శరణాగతరక్షకుఁడా.
thanks to bijjam brothers
Видео నిన్ను నీవే తెలుసుకో #telugu #knowledge #soul #motivation #bhakti #facts #song #truth #life #god канала Wisdom Vibes
Комментарии отсутствуют
Информация о видео
25 марта 2025 г. 6:53:29
00:00:16
Другие видео канала