Загрузка страницы

ఆగష్టు30 అంతర్వేది బీచ్ లో అద్భుతంll Awesome in Antarvedi beach ll #Antarvedibeach 30_08_2021

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రోజు రోజుకు ఒక అద్భుతంll Awesome in Antarvedi beach ll #Antarvedibeach 30_08_2021
మనిషిని బ్రతికించే శక్తి నిజంగా సంజీవని మొక్కకు వుందా ? దీని గురించి పూర్తి వివరణ.
.
. ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు, పడమర కనుమలలో, ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాల్లో సంజీవని పెరుగుతుంది.
.
 తెలంగాణా ప్రాంతంలోని కె.బి.ఆర్ పార్కు వంటి రాతిప్రదేశాల్లో కూడా ఈ మొక్క కనిపిస్తుంది.
.
ఈ మొక్క నీళ్ళు లేని సమయాల్లో చచ్చినట్టుగా ముడుచుకొని ఉంటుంది. నీరు లభ్యమైనప్పుడు ముడుచుకొని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి. నల్లమల అడవుల్లో చెంచు తెగ వారు నిస్సత్తువకు సంజీవని  మొక్కలను గుజ్జుగా దంచి రోజుకు ఒక చెంచా గుజ్జు చొప్పున నీటితో కలిపి మూడు రోజుల పాటూ సేవిస్తారు. .
.
ఈ మొక్కకు మనిషిని బ్రతికించే గుణం కొన్ని పద్ధతుల ద్వారా తప్పక అవకాశం వుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
.

నిజానికి మరణించబోతున్న లేదా అప్పుడే మరణించిన వ్యక్తుల్లో బ్యాక్యులో వైరల్ ప్రవేశిస్తుంది. ఈ వైరల్ ను నాశనం చేయడానికి అవసరమైన ఎస్.ఎఫ్ 9 గ్రంథులను జనింపచేసే శక్తి ఒక్క సంజీవని మొక్కకు మాత్రమే ఉంది.
.
తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సంజీవని మొక్కను పిట్ట కాలు గా వ్యవహరిస్తారు .
.
రామాయణం - యుద్ధ కాండలో పేర్కొన బడ్డ సంజీవని మొక్క ఇదే. శ్రీరాముడికి, రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు యొక్క ఆయుధ దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. హనుమంతుడుహిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్ళి అక్కడ సంజీవని మొక్కను గుర్తుపట్టక మొత్తం సుమేరు పర్వతాన్ని ఎత్తుకొస్తాడు. లక్ష్మణుడికి ఆ మొక్క రసాన్ని పోయగా స్పృహనుంచి లేస్తాడు.

#antarvedi

Видео ఆగష్టు30 అంతర్వేది బీచ్ లో అద్భుతంll Awesome in Antarvedi beach ll #Antarvedibeach 30_08_2021 канала harshasriram77
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
31 августа 2021 г. 1:27:21
00:10:49
Другие видео канала
The most beautiful guest house in antarvedi, East Godavari Andhra PradeshThe most beautiful guest house in antarvedi, East Godavari Andhra PradeshTwo Oceans Or Seas Meet Point Mystery | Gulf Of Alaska in Telugu | Facts TeluguTwo Oceans Or Seas Meet Point Mystery | Gulf Of Alaska in Telugu | Facts TeluguDangerous Beach Antarvedi || Antarvedi Anna Chelli gattu || Antarvedi BeachDangerous Beach Antarvedi || Antarvedi Anna Chelli gattu || Antarvedi Beach// శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం అంతర్వేది // Sri Lakshmi Narasimha Swami vari kalyanam //// శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం అంతర్వేది // Sri Lakshmi Narasimha Swami vari kalyanam //// People's way of life Hope Island // Hope Island Kakinda // #island #fish #eastgodavari #village// People's way of life Hope Island // Hope Island Kakinda // #island #fish #eastgodavari #villagell Udimudi lanka llThe difficulties people face in crossing the Godavari River#eastgodavari#villagell Udimudi lanka llThe difficulties people face in crossing the Godavari River#eastgodavari#village// Antarvedi tunnel route // Lakshmi palem village // #tunnel #antarvedi#westgodavari#harshasriram77// Antarvedi tunnel route // Lakshmi palem village // #tunnel #antarvedi#westgodavari#harshasriram77అందాల అంతర్వేది #Antarvedi #AntarvediBeach #AntarvediSriLakshmiNarasimhaSwamyTempleఅందాల అంతర్వేది #Antarvedi #AntarvediBeach #AntarvediSriLakshmiNarasimhaSwamyTempleValibaba Dargah kothalankaValibaba Dargah kothalankaమీరు ఎప్పుడూ చూడని వింత ఐలాండ్ .pallam Island East Godavari district #eastgodavari#antarvedibeachమీరు ఎప్పుడూ చూడని వింత ఐలాండ్ .pallam Island East Godavari district #eastgodavari#antarvedibeachTsunami Fear At Antarvedi | Sea Water Level Rises at Antarvedi | East Godavari | Sakshi TVTsunami Fear At Antarvedi | Sea Water Level Rises at Antarvedi | East Godavari | Sakshi TV// An island unknown to anyone // Hope Island Part 2 // #eastgodavari #island #kakinada #antarvedi// An island unknown to anyone // Hope Island Part 2 // #eastgodavari #island #kakinada #antarvediRVR Sarovar Portico||Dindi||RVR సరోవర్ పోర్టికో|| డిండి రిసార్ట్స్RVR Sarovar Portico||Dindi||RVR సరోవర్ పోర్టికో|| డిండి రిసార్ట్స్sri lakshmi narasimha swamy tample puttakondasri lakshmi narasimha swamy tample puttakondaఇక్కడ ఇల్లు చూస్తే మీరు షాక్ అవుతారు మత్స్యకారుల గ్రామం.pallam Island east Godavari districtఇక్కడ ఇల్లు చూస్తే మీరు షాక్ అవుతారు మత్స్యకారుల గ్రామం.pallam Island east Godavari district// Live Antarvedi // కళ్యాణం ఏర్పాట్లు // sri lakshmi Narasimha Swamy Kalyanam #antarvedi// Live Antarvedi // కళ్యాణం ఏర్పాట్లు // sri lakshmi Narasimha Swamy Kalyanam #antarvediAt vizag beachAt vizag beachఅంతర్వేది చరిత్ర | History of Antarvedi | Antarvedi charitra.అంతర్వేది చరిత్ర | History of Antarvedi | Antarvedi charitra.arunacahala shiva  lyrics in Teluguarunacahala shiva lyrics in Telugu
Яндекс.Метрика