Загрузка страницы

YS Jagan's Praja Sankalpa Yatra Enters 3000KM Milestone | ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ..

YS Jagan's Praja Sankalpa Yatra Enters 3000KM Milestone | చరిత్రాత్మక ఘట్టం..! ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ.. - Watch Exclusive

అలుపెరుగని బాటసారి @ 3000 కి.మీ..
కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు నేనున్నాంటూ భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది నవంబర్‌ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర నేడు 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. చంద్రబాబు అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారాబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

జననేత జనం కోసం చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాసంకల్పయాత్ర 3000 కిలోమీటర్ల పైలాన్‌ను జననేత వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అదేవిధంగా ఈ మైలురాయికి గుర్తుగా రావి మొక్కను అక్కడ నాటారు. చారిత్రాక ఘట్టానికి సాక్షులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. జననేత పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి.

*** కిలోమీటర్ల వారిగా పాదయాత్ర ఘనతలు ***

👉 0 - వైఎస్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపుల పాయ
👉 500 - అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు
👉 1000 - నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం
👉 1500 - గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు
👉 2000 - పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి
👉 2500 - తూర్పు గోదావరి జిల్లా పసలపూడి శివారు
👉 3000 - విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం
--
Watch Sakshi News, a round-the-clock Telugu news station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news and stock market news.

For latest news & updates : Subscribe :
--
Subscribe us @ : http://goo.gl/wD6jKj
Visit us @ http://www.sakshi.com/
Like us on https://www.facebook.com/Sakshinews
Follow us on https://twitter.com/sakshinews

Видео YS Jagan's Praja Sankalpa Yatra Enters 3000KM Milestone | ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ.. канала Sakshi TV
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
24 сентября 2018 г. 15:43:46
00:03:19
Другие видео канала
YS Vijayamma Emotional Hug | YS Jagan Mohan Reddy swearing-in ceremony | SakshiTVYS Vijayamma Emotional Hug | YS Jagan Mohan Reddy swearing-in ceremony | SakshiTVMangli New Song on AP CM Jagan | YS Jagan Songs | Matla Tirupati Dan Dana Dan Song | YSRCP | YOYO TVMangli New Song on AP CM Jagan | YS Jagan Songs | Matla Tirupati Dan Dana Dan Song | YSRCP | YOYO TVRavali Jagan Kavali Jagan.. Mana Jagan: Official Campaign Song | Andhra Pradesh Election 2019Ravali Jagan Kavali Jagan.. Mana Jagan: Official Campaign Song | Andhra Pradesh Election 2019YS Jagan Victory Song | Gira Gira Tirigindhi Fan | YSRCP Winning Song | YSR Songs | YOYO TVYS Jagan Victory Song | Gira Gira Tirigindhi Fan | YSRCP Winning Song | YSR Songs | YOYO TVBig Gains for YCP in 151 Seats | Set to Make Clean Sweep | of Assembly, LS  ElectionsBig Gains for YCP in 151 Seats | Set to Make Clean Sweep | of Assembly, LS ElectionsAnna Vastunnadu | నవ్యాంధ్రకు 'నవ' వసంతం కోసం అన్నవస్తున్నాడు.. | Sakshi TVAnna Vastunnadu | నవ్యాంధ్రకు 'నవ' వసంతం కోసం అన్నవస్తున్నాడు.. | Sakshi TVMangli New Song | Mangli YS Jagan SOng | Mangli Latest Song | YS Jagan Song | TFCCLIVEMangli New Song | Mangli YS Jagan SOng | Mangli Latest Song | YS Jagan Song | TFCCLIVEజగన్ కాన్వాయ్ చూస్తే... YS Jagan Convey At Pulivendula Nomination Vote For Fan AP | Cinema Politicsజగన్ కాన్వాయ్ చూస్తే... YS Jagan Convey At Pulivendula Nomination Vote For Fan AP | Cinema PoliticsYS Jagan Songs | YSRCP Latest Election Song 2019 | YSR | Jagan Latest Songs | YOYO TV ChannelYS Jagan Songs | YSRCP Latest Election Song 2019 | YSR | Jagan Latest Songs | YOYO TV ChannelYSRCP Launches Campaign Song | Praises Jagan Mohan Reddy, Slams Chandrababu NaiduYSRCP Launches Campaign Song | Praises Jagan Mohan Reddy, Slams Chandrababu NaiduAP CM YS Jagan Craze in Hyderabad | AP CM YS Jagan convoy | News politicsAP CM YS Jagan Craze in Hyderabad | AP CM YS Jagan convoy | News politicsAmma Vodi PATHAKAM PAI || JAGAN ANNA NEW SONG || LYRICS MUSIC NAGESH YANAMALA || SINGER MM SRILEKAAmma Vodi PATHAKAM PAI || JAGAN ANNA NEW SONG || LYRICS MUSIC NAGESH YANAMALA || SINGER MM SRILEKARayalaseema Muddu Bidda Mana Jagan Anna Song | News PoliticsRayalaseema Muddu Bidda Mana Jagan Anna Song | News Politicsపాదయాత్ర లో జగన్ కి ఇష్టమైన పాట ఇదే | YS Jagan prajasankalpayatra  Song Cinema Politicsపాదయాత్ర లో జగన్ కి ఇష్టమైన పాట ఇదే | YS Jagan prajasankalpayatra Song Cinema Politicsరాయలసీమ ముద్దుబిడ్డ Singer Mangli Special Song on YS Jagan|Rayalaseema muddu bidda,SocialTv Teluguరాయలసీమ ముద్దుబిడ్డ Singer Mangli Special Song on YS Jagan|Rayalaseema muddu bidda,SocialTv TeluguSinger Mangli Superb Song On YSR & YS Jagan | Rajanna Song | Praja ChaithanyamSinger Mangli Superb Song On YSR & YS Jagan | Rajanna Song | Praja ChaithanyamAP CM YS Jagan Mohan Reddy Convoy Visuals In Telangana | Today PoliticsAP CM YS Jagan Mohan Reddy Convoy Visuals In Telangana | Today PoliticsMAMA JAGAN MAMA || FULL SONG || MUSIC & LYRICS NAGESH YANAMALA ||  YS JAGAN  || FULL HD 4K SONGMAMA JAGAN MAMA || FULL SONG || MUSIC & LYRICS NAGESH YANAMALA || YS JAGAN || FULL HD 4K SONGYS Sharmila Counters To Chandrababu | YSRCP Election Campaign | YS Jagan | Nara Lokesh | YOYO TVYS Sharmila Counters To Chandrababu | YSRCP Election Campaign | YS Jagan | Nara Lokesh | YOYO TVRavali Jagan Kavali Jagan Song HD | YS Jagan Songs | YSRCP Official Songs | AP CM | YOYO AP TimesRavali Jagan Kavali Jagan Song HD | YS Jagan Songs | YSRCP Official Songs | AP CM | YOYO AP Times
Яндекс.Метрика