Загрузка...

Arunachalam millions of devotees visited Girivalam in a single day #chitrapournami

అరుణాచలం అనేది దేవుని శక్తి, కొండ యొక్క సహజ శక్తి,
Arunachalam decorated with devotees

With God's blessings, the Giri Pradakshina was completed 214 times,
#tiruvannamalai temple ,
# #viralvideos #tiruvannamalai #arunachalam #arunachaleswarartemple #annamalai
#shortsfeed ,
#girivalam200 #shortsfeed #vallalar , #hanuman , #హిందుత్వమ్ , #telugu , #kannada , #tamil ,
అరుణాచలేశ్వరుని స్వామి వారి అభయము ఆశీస్సులతో 214వ నెల గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సకల సంపదలతో సుఖముగా సర్వ కార్యసిద్ధిని కలిగి సర్వ ఐశ్వర్యాలతో ఎల్లవేళలా సుఖముగా సంతోషముగా జీవిస్తూ స్వామివారి సేవలు 1000 ఏళ్లు సేవలు చేసి వర్ధిల్లండి,

*Very Great New Experience During Girivalam Way ......Ohm Shiva...shiva.antuleni anandam ..
ತಿರುವಣ್ಣಾಮಲೈ ಪೌರ್ಣಮಿ 14 ಕಿಮೀ ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆ ತುಂಬಾ ಹೊಸ ಅನುಭವ......ಓಂ ನಮಃ ಶಿವಾಯ ...ಶಿವಾಯ ನಮಃ.
తిరువణ్ణామలై పౌర్ణమి 14 KM గిరి ప్రదక్షిణ అనేది చాలా కొత్త అనుభవం......ఓం నమః శివాయ ...శివాయ నమః.
సాంప్రదాయ శక్తితో పోటీకి వెళ్లవద్దు
Tiruvannamalai,14 km Giri Pradarshana & Ashta Lingams, అరుణాచల 14 km గిరి ప్రదక్షణ మరియు అష్టలింగములు,
திருவண்ணாமலை 14 km கிரிவலம் மற்றும் அஷ்டலிங்கங்கள், #ತಿರುವಣ್ಣಾಮಲೈ ಪೌರ್ಣಮಿ 14 km ಗಿರಿ ಪ್ರದಕ್ಷಿಣೆ ಮತ್ತು ಅಷ್ಟಲಿಂಗಗಳು.
#https: //youtu.be/DYAdv2_sJ-w
Very Great New Experience During Girivalam Way ......Ohm Shiva...shiva..
*గిరివల అంటే గిరి ప్రదక్షణము.
* గిరిప్రదక్షణ పాదరక్షలు లేకుండా చేయాలి.
* ఆడికి ఆయుర్ లింగం అని తమిళంలో చెప్తారు.
* అరుణాచలం లో ఒక్క అడుగుకు వేయి లింగాలు అని గురుదేవలు చెపుతారు .
* చాలా మంది ప్రదోషం మరియు పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ చేస్తారు.
*తిరువణ్ణామలై గిరి ప్రదర్శన చేసేటప్పుడు అరుణాచలేశ్వరుని గిరిని చూచుచు మనసులో ధ్యానించుచు గిరి ప్రదర్శన చేయాలి.

Ganapathi temple
Rajagopuram (East)
Indra Lingam
Agni lingam
Yama lingam
Niruthi Lingam
thiru neru annamalai
Surya Lingam
Varuna Lingam
Vayu lingam
Chandra lingam
Kubera Lingam
Esanya Lingam
boota narayana temple (Kshetra Palaka)
Rajagopuram.

అరుణాఛాల శివ
అరుణాఛాల శివ
అరుణాఛాల శివ
అరుణాఛాల......
అరుణాఛాల శివ
అరుణాఛాల శివ
అరుణాఛాల శివ
అరుణాఛాల......
సర్వం శివ అర్పణం సర్వం శివమయం స్వామి.

Видео Arunachalam millions of devotees visited Girivalam in a single day #chitrapournami канала bhakti dhyana sadhana
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки