Загрузка...

హనుమాన్ శోభాయాత్ర కు ముస్లిం సోదరుల అపూర్వ స్వాగతం | #Madanapalle #HINDUMUSLIM Unity | #NewsZoneTV

మదనపల్లె పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించిన శోభా యాత్రలో మత సామరస్యానికి అత్యద్భుత ఉదాహరణ చూసేందుకు దక్కింది. బెంగళూరు బస్టాండ్ సమీపంలోని పెద్ద మసీదు వద్ద హనుమాన్ శోభా యాత్రను ముస్లిం సోదరులు ఘనంగా స్వాగతించారు. రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ పఠాన్ ఖాదర్ ఖాన్ ఆధ్వర్యంలో మజీద్ కమిటీ పెద్దలు, వందలాది ముస్లిం సోదరులు యాత్రలో పాల్గొన్న హిందూ సోదరులకు శీతల పానీయాలు అందించి, పూల వర్షం కురిపించారు.

ఈ సంఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. హనుమాన్ శోభా యాత్ర ఎలాంటి అవాంఛనీయ ఘటనలేకుండా ప్రశాంత వాతావరణంలో జరగడం విశేషం. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు (ఐపిఎస్) గారు మదనపల్లె డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారు. మత ఐక్యతను చాటిన ఈ కార్యక్రమం మదనపల్లె ప్రజల గర్వంగా నిలిచింది.
---
An inspiring display of communal harmony was witnessed in Madanapalle town during the Hanuman Shobha Yatra held on Thursday. As the yatra passed near the historic Grand Mosque near the Bengaluru Bus Stand, hundreds of Muslim brothers, under the leadership of AP Haj Committee Director Pathan Khadar Khan and the Masjid Committee elders, warmly welcomed the procession.

They offered cool drinks to the Hindu devotees and showered flowers upon them, chanting slogans of unity like "Hindu-Muslim Bhai Bhai." The peaceful and grand procession, without any untoward incidents, became a symbol of religious brotherhood in Madanapalle.

SP of Annamayya District, Shri V. Vidyasagar Naidu IPS, appreciated the efforts of the police team including the DSP, CIs, SIs, and staff for organizing the event smoothly. The spirit of harmony and unity shown by the people of Madanapalle made this celebration a proud moment for the town.
---
NEWS ZONE TV
NEWS ZONE
LATEST NEWS
NEWS UPDATES
LATEST UPDATES
LIVE NEWS
TELUGU LATEST NEWS
TODAY LATEST NEWS
MADANAPALLE LATEST NEWS
HANUMAN JAYANTHI 2025
ANNAMAYYA DISTRICT LATEST NEWS
HANUMAN SHOBHA YATRA 2025
MLA SHAHJAHAN BASHA
PATAN KHADHAR KHAN
MADANAPALLE MUSLIM BROTHERS
HINDU MUSLIM UNITY
HANUMAN RALLY MADANAPALLE
RELIGIOUS HARMONY IN MADANAPALLE
HANUMAN JAYANTHI CELEBRATIONS
NEWS ZONE TV EXCLUSIVE
---
#NewsZoneTV
#NewsZone
#LatestNews
#NewsUpdates
#LiveNews
#TeluguNews
#MadanapalleNews
#HanumanJayanthi2025
#AnnamayyaDistrict
#HanumanShobhaYatra
#UnityInDiversity
#HinduMuslimUnity
#PeaceAndHarmony
#HanumanRally
#MadanapalleEvents
#ReligiousUnity
#TodayNews
#MLAShahjahanBasha
#PathanKhadarKhan
#NewsZoneExclusive

Видео హనుమాన్ శోభాయాత్ర కు ముస్లిం సోదరుల అపూర్వ స్వాగతం | #Madanapalle #HINDUMUSLIM Unity | #NewsZoneTV канала NEWS ZONE TV
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки