నల్లబెల్లి మండలంలో వర్షం | Warangal | Telangana | Way2news Telugu
Warangal వార్తల కోసం Download వే2న్యూస్ App
నల్లబెల్లి మండలంలో వర్షం కురుస్తోంది. రెండు మూడు రోజులుగా ఎండ దంచి కొట్టడంతో ఈ చిరుజల్లులు ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనిగరంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం నీటిలో తడిసింది. ఉరుములు పిడుగులతో కూడిన వర్షం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
It is raining in Nallabelli mandal. Although the light rain has brought some relief to the people after the scorching sun for the past two or three days, farmers are facing difficulties. In Shanigaram, the paddy lying on the road got soaked in water. Officials say that people should be alert in the wake of the Meteorological Departments warning of thunderstorms. #flood #rainfall #shanigaram #lightrain #farmers #nallabellimandal #meteorologicaldepartment #nallabelli #weather #alert #naturaldisaster #agriculture #nallabelli #shanigaram #way2news #way2newstelugu
Видео నల్లబెల్లి మండలంలో వర్షం | Warangal | Telangana | Way2news Telugu канала Way2News - Warangal

Комментарии отсутствуют
Информация о видео
7 ч. 15 мин. назад
00:00:09
Другие видео канала