Загрузка страницы

కోరుకున్న కోరిక తీరకపోయినా మొక్కు తీర్చాలా? | Secrets of mrokkus & Offerings | Nanduri Srinivas

Lot of people are EMailing us with 3 questions related to మొక్కు (Offering).

1) What will happen if we dont fulfil offering? - మొక్కు తీర్చకపోతే ఏమౌతుంది?
2) If my wish is not blessed, should I still fullfil offering? - కోరిక తీరకపోయినా మొక్కు తీర్చాలా?
3) If my wish is blessed, can I fulfil offering at a local place instead of travelling till there? - ఒకచోట మ్రొక్కుకొని మరొకచోట తీర్చవచ్చా?

In this video Nanduri garu explains the logic behind mrokkulu and answeres these 3 questions in the most logical way

- Uploaded by: Channel Admin

Q) ముత్తైదువులు మొక్కుకుంటే తలనీలాలు ఈయవచ్చా? - Can Sumangalis do tonsuring for God?
A) Yes - ఈయవచ్చు

Q) దేవుడికి ఏదో సమర్పిస్తానని మ్రొక్కుకొని అది అనాధాశ్రమంలో ఇస్తే ఏమౌతుంది?
A) అలా ఇవ్వదల్చుకుంటే అనాధాశ్రమంలోనే ఇస్తానని మొక్కుకోండి, హుండీలో వేస్తానని మొక్కుకోవద్దు. మొక్కు అంటే Commitment ఒకసారి మొక్కుకున్నాకా అది అలాగే అనుసరించాలి, అదే ఈ వీడియోలో చెప్పిన విషయం

Q) పుణ్య క్షేత్రాలలో అమావాస్య రోజు మ్రొక్కులు తీర్చుకోవచ్చా?
A) పుణ్య క్షేత్రాలు గ్రహాలకన్నా శక్తిమంతమైనవి. గ్రహాలన్నీ ఆ దేవతల ఆధీనంలోనే పని చేస్తాయి. అందువల్ల పుణ్య క్షేత్రాల విషయంలో ముహూర్తాలూ వారాలూ వర్జాలూ చూడకండి

Q) నేను ఎన్నో మ్రొక్కులు మ్రొక్కుకున్నాను, ఇప్పుడూ మర్చిపోయాను, ఏం చేయాలి?
A) మ్రొక్కులు అనేవి సరదాగా చులకనగా తీసుకోవడం వల్ల వస్తుంది ఈ ఇబ్బంది.
ఎప్పుడైనా బ్యాంక్ లాకర్లో నగలో ఆస్తిపత్రాలో పెట్టి మర్చిపోతారా? లేదు కదా, ఎందుకంటే అవి మనకి విలువైనవి. ఇవి మనకి అఖ్కర్లేదు కాబట్టి సరదాకి మ్రొక్కుకొని మర్చిపోతూ ఉంటాం. అదే మన అశ్రధ్ధని చూపిస్తుంది.
మర్చిపోతే గుర్తు తెచ్చుకోండి. గుర్తు రాకపోతే భవిష్యత్తులో ఏదో ఒక కష్టం ద్వారా మనం ఆడిన మాటని గుర్తు చేయడానికి ప్రకృతి ప్రయత్నిస్తుంది. అప్పుడు వెంటనే తీర్చుకురండి.
బవిష్యత్తులో మ్రొక్కినప్పుడు వెంటనే మీ మొబైల్ లోంచి మీకు మీరే ఒక మెసేజ్ చేసుకోండి. ఇంటికి రాగానే డైరీలో రాసేయండి
కోరిక తీరగానే మ్రొక్కు వెంటనే తీర్చండి . అశ్రధ్ధ చేయకండి

-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
http://www.youtube.com/c/NanduriSrinivasSpiritualTalks/about
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
-----------------------------------------------------------------------------------------------------

Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#tirumala #balaji #tirupati #tirupathi #tirumaladarshanupdate

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Видео కోరుకున్న కోరిక తీరకపోయినా మొక్కు తీర్చాలా? | Secrets of mrokkus & Offerings | Nanduri Srinivas канала Nanduri Srinivas - Spiritual Talks
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
27 мая 2022 г. 18:50:39
00:05:59
Другие видео канала
లక్ష పందెం, మీ దేవుడికి దమ్ముందా? -  దేవుడు దమ్ము చూపించాడు | Dhananjay Mehta  | Nanduri Srinivasలక్ష పందెం, మీ దేవుడికి దమ్ముందా? - దేవుడు దమ్ము చూపించాడు | Dhananjay Mehta | Nanduri Srinivasనరసింహ స్వామిని ఆరాధించే విధానం | Nrusimha kavacham meanings and procedure | Nanduri Srinivasనరసింహ స్వామిని ఆరాధించే విధానం | Nrusimha kavacham meanings and procedure | Nanduri Srinivasఆలయంలో పొరపాటున కూడా చేయకూడని 16 తప్పులు | 16 DONTs at temple | Nanduri Srinivasఆలయంలో పొరపాటున కూడా చేయకూడని 16 తప్పులు | 16 DONTs at temple | Nanduri Srinivasపావలా పెన్ను నండూరి గారి జీవితాన్ని మార్చింది  | Ugadi with a lovely video | Nanduri Srinivasపావలా పెన్ను నండూరి గారి జీవితాన్ని మార్చింది | Ugadi with a lovely video | Nanduri Srinivasజన్మాష్టమి Special: 3 నిముషాల చిన్న వీడియో-మనస్సుని తడిపేస్తుంది | Puri Mania Das | Nanduri Srinivasజన్మాష్టమి Special: 3 నిముషాల చిన్న వీడియో-మనస్సుని తడిపేస్తుంది | Puri Mania Das | Nanduri Srinivasఅతని వీపు మీద ఆ గుర్తు గమనించారా? | Puri tailor Parameshti incident | Nanduri Srinivasఅతని వీపు మీద ఆ గుర్తు గమనించారా? | Puri tailor Parameshti incident | Nanduri Srinivasఆ సమాధి దగ్గర నండూరి గారు బాధతో ఏడ్చేశారు | Divine memories of my life - Chivatam | Nanduri Srinivasఆ సమాధి దగ్గర నండూరి గారు బాధతో ఏడ్చేశారు | Divine memories of my life - Chivatam | Nanduri Srinivasహనుమాన్ సినిమా Climax లో 2 రహస్యాలు | Hanuman Movie climax explained | Nanduri Srinivasహనుమాన్ సినిమా Climax లో 2 రహస్యాలు | Hanuman Movie climax explained | Nanduri SrinivasOnline లో మోసపోయినవాళ్ళు ఏం చేశారు? | Online fraud , What to do? | Nanduri SrinivasOnline లో మోసపోయినవాళ్ళు ఏం చేశారు? | Online fraud , What to do? | Nanduri Srinivasమన ఛానెల్ లో పాత వీడియోలు ఏమైపోయాయి? | Why some old videos are deletd & reposted?| Nanduri Srinivasమన ఛానెల్ లో పాత వీడియోలు ఏమైపోయాయి? | Why some old videos are deletd & reposted?| Nanduri Srinivasమహా శక్తిలా కాపాడే అయ్యప్ప కవచం | Ayyappa Kavacham meanings | Nanduri Srinivasమహా శక్తిలా కాపాడే అయ్యప్ప కవచం | Ayyappa Kavacham meanings | Nanduri Srinivasవీటిలో ఎన్ని తప్పులు మీ దీక్షా సమయంలో చేశారు? | Did these mistakes during Deeksha| Nanduri Srinivasవీటిలో ఎన్ని తప్పులు మీ దీక్షా సమయంలో చేశారు? | Did these mistakes during Deeksha| Nanduri Srinivasతిరుమల పుష్కరిణి 8వ మెట్టు రహస్యం | Secret of Tirumala Pushkarini 8th step | Nanduri Srinivasతిరుమల పుష్కరిణి 8వ మెట్టు రహస్యం | Secret of Tirumala Pushkarini 8th step | Nanduri Srinivasఒక మహమ్మదీయుడు పూరీ క్షేత్రంలో... | A muslim did this at Puri | Haridas thakur | Nanduri Srinivasఒక మహమ్మదీయుడు పూరీ క్షేత్రంలో... | A muslim did this at Puri | Haridas thakur | Nanduri Srinivasనండూరి గారికి ఇష్టమైన painting దీని రహస్యం తెల్సా?| Nanduri gari fav. Painting | Nanduri Srinivasనండూరి గారికి ఇష్టమైన painting దీని రహస్యం తెల్సా?| Nanduri gari fav. Painting | Nanduri Srinivasకాంచీపురం వెళ్ళినవాళ్ళు ఈ ఆలయం ఆసలు Miss కాకండి | Paramacharya Mani mandapam  | Nanduri Srinivasకాంచీపురం వెళ్ళినవాళ్ళు ఈ ఆలయం ఆసలు Miss కాకండి | Paramacharya Mani mandapam | Nanduri Srinivasఈ బొమ్మ జాగ్రత్తగా గమనించారా? | Watch the tongue carefully | Puri Arjun Mishra | Nanduri Srinivasఈ బొమ్మ జాగ్రత్తగా గమనించారా? | Watch the tongue carefully | Puri Arjun Mishra | Nanduri Srinivasహనుమాన్ చాలీసాలో ఈ 4 తప్పులూ చదువుతున్నారా? | Hanuman chalisa 4 common mistakes? | Nanduri Srinivasహనుమాన్ చాలీసాలో ఈ 4 తప్పులూ చదువుతున్నారా? | Hanuman chalisa 4 common mistakes? | Nanduri Srinivasఇది వినండి, రేపటినుంచీ మీ పూజ అనుభూతిగా మారుతుంది | Ayyappa Pancha ratnas meaning | Nanduri Srinivasఇది వినండి, రేపటినుంచీ మీ పూజ అనుభూతిగా మారుతుంది | Ayyappa Pancha ratnas meaning | Nanduri Srinivasప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ నారసింహుడు మన దగ్గర్లోనే|Narasimha temple Korukonda | Nanduri Srinivasప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ నారసింహుడు మన దగ్గర్లోనే|Narasimha temple Korukonda | Nanduri Srinivasఆ సొరంగం కనిపెట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో | Puri Sankha parikrama - Part 3 | Nanduri Srinivasఆ సొరంగం కనిపెట్టడానికి ఎన్ని రోజులు పట్టిందో | Puri Sankha parikrama - Part 3 | Nanduri Srinivas
Яндекс.Метрика