Загрузка...

TDP Leader Contractor Gangadhar Ramesh | కాంట్రాక్టర్ గంగాధర్ రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు | ⁨@6TV⁩

TDP Leader Contractor Gangadhar Ramesh | కాంట్రాక్టర్ గంగాధర్ రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు | ⁨@6TV⁩

#6tvlive #telugunews #breakingnews #newslive #apnews #telanganalatestnews #telangana #andhrapradesh #appolitics #police #policestation #tdp #tdpleader #gangadharramesh #latestnews #6tv

కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి భావన అసహనానికి గురై కాంట్రాక్టర్ గంగాధర్ రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కాంట్రాక్టర్ ఇంటి గోడ దూకి అరెస్ట్ చేసిన విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ కీలక నేత, కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ఏసుదాసు కుమారుడు కావడంతో... ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగుతుంది. ప్రజాస్పందనలో కాంట్రాక్టర్ రమేష్ కమిషనర్ భావనకు ఫిర్యాదు అందజేస్తున్నప్పుడు తనను ప్రశ్నిస్తారా అంటూ కోపంతో కమిషనర్ భావన వెంటనే ఏఎస్పీ దేవరాజుకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలంటూ కోరారు. అదే సమయంలో దేవరాజ్ తనకు జూనియర్ అంటూ అక్కడ ఉన్నవారికి చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులు అత్యుత్సాహంగా రమేష్ ఇంటి గోడ దూకి ఒంటిపై చొక్కా కూడా తొడుక్కునే సమయం ఇవ్వకుండా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కాంట్రాక్టర్ రమేష్ తెలుగుదేశం నాయకుని కుమారుడిగా తేలడంతో నాలుక కరుచుకున్న పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఈ ఉదంతాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రాజకీయంగా సమావేశం అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు.

https://youtu.be/MMZVTLiYHa8
https://youtu.be/TXZhVyaQAkg
https://youtu.be/1pxSBlF8MbE

Stay Connected with 6TV Telugu News Live

Whether you're a resident of the Telugu-speaking states or simply passionate about Telugu culture and current affairs, 6TV Telugu News Live is your trusted destination for timely, accurate, and comprehensive news coverage.

From breaking headlines to in-depth analysis, 6TV keeps you informed and engaged with unbiased reporting and expert insights. With a commitment to truth and transparency, it delivers news that matters—directly to you.

Why 6TV Telugu News Live?
✅ Live updates as events unfold
✅ Reliable and factual reporting
✅ In-depth coverage of regional, national, and global news
✅ Cultural stories that resonate with the Telugu community

Don’t miss a moment. Stay updated. Stay empowered.
Tune in to 6TV Telugu News Live—your window to the world of Telugu news and beyond.

► Subscribe to 6TV : https://www.youtube.com/@6TV
► Like us on Facebook : https://www.facebook.com/6tv
► Follow us on Instagram : https://www.instagram.com/6tvnewsఇవాళ సిట్ విచారణకు SIB

Видео TDP Leader Contractor Gangadhar Ramesh | కాంట్రాక్టర్ గంగాధర్ రమేష్ పై పోలీసులకు ఫిర్యాదు | ⁨@6TV⁩ канала 6TV
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки