తల్లుల్ని అవమానిస్తే, చెల్లెల్ని గెంటేస్తే ..ఏమవుతుందో! అర్థమైందా రాజా? #Mahanadu2025Begins
చైతన్యరథం నుంచి వస్తున్నా మీకోసం, యువగళం వరకు పార్టీ కార్యకర్తల్లో అదే స్ఫూర్తి. పాలన అంటే వేధింపులు, తప్పుడు కేసులని మార్చేసింది గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రశ్నించిన నాయకులను వెంటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారు. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేశారే తప్ప వెనుకడుగు వేయలేదు. పీక కోస్తుంటే కూడా జై తెలుగుదేశం అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలేశారు. ఆశయ సాధన కోసం రాజీలేని పోరాటాలు చేసిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. కార్యకర్తల కష్టానికి గౌరవం, గుర్తింపు ఇచ్చి సంక్షేమం అందిస్తాం.
#Mahanadu2025Begins
#Mahanadu2025
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh
Видео తల్లుల్ని అవమానిస్తే, చెల్లెల్ని గెంటేస్తే ..ఏమవుతుందో! అర్థమైందా రాజా? #Mahanadu2025Begins канала BHari BHari
#Mahanadu2025Begins
#Mahanadu2025
#TeluguDesamParty
#ChandrababuNaidu
#AndhraPradesh
Видео తల్లుల్ని అవమానిస్తే, చెల్లెల్ని గెంటేస్తే ..ఏమవుతుందో! అర్థమైందా రాజా? #Mahanadu2025Begins канала BHari BHari
Комментарии отсутствуют
Информация о видео
27 мая 2025 г. 15:49:19
00:00:16
Другие видео канала