COVID-19 pandemic: Social organisations provide Grocery to needy In Jublihills Rahmatnagar #TRNnews
జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రెహ్మాత్ నగర్ డివిజన్ పరిధిలో అవుట్ పోస్ట్ అద్వర్యంలొ గణమాస్ సంస్థ ఫౌండర్ మాదినేని కళ్యాణి మరియు వారి భర్త మాదినేని క్రాంతి కుమార్ గారు 50 ముందికి ఈ కరోనా నైపథ్యంలో నిరు పేదలకు, వయో వృద్ధులకు మరియు జర్నలిస్టలకు నిత్య అవసర వస్తువులు అందచేశారు. ఈ lockdown లో ఉపాధి కోల్పోయిన చిరుదోగులకు ఈ కష్ట కాలం లో నిత్యావసర సామాగ్రిని అందజేసి వారికి అండగా నిలవాలి, వారికి మనోధర్యం ఇవ్వాలని భావించి మాధినేని కల్యాణి క్రాంతి కుమార్ దంపతులు వారి శ్వచంద సంస్థ గనమాస్ ఫౌండేషన్ ద్వారా ఎందరో నీరు పేదలను అందుకుంటున్నారు.
Видео COVID-19 pandemic: Social organisations provide Grocery to needy In Jublihills Rahmatnagar #TRNnews канала TRN News
Видео COVID-19 pandemic: Social organisations provide Grocery to needy In Jublihills Rahmatnagar #TRNnews канала TRN News
Комментарии отсутствуют
Информация о видео
30 мая 2021 г. 13:14:32
00:02:53
Другие видео канала