ఘనాలో మోదీకి అత్యున్నత పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితం | PMModi |GhanaAward |
ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రదానం చేసింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ స్వయంగా ఈ గౌరవాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ – “ఈ గౌరవం 140 కోట్ల భారతీయులందరికీ చెందుతుంది” అన్నారు. మూడు దశాబ్దాల విరామం తర్వాత ఘనాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి.
#PMModi #GhanaAward #StarOfGhana #ModiInGhana #ModiHonoured #IndiaPride #ModiInAfrica #GlobalRecognition #IndianDiplomacy #PMAwarded
OUR SOCIAL MEDIA PAGES :
YOUTUBE : https://www.youtube.com/@janavaani1
(X)TWITTER : https://x.com/Jana_vaani
INSTAGRAM : https://www.instagram.com/janavaani1/
PLEASE FOLLOW US
Видео ఘనాలో మోదీకి అత్యున్నత పురస్కారం 140 కోట్ల భారతీయులకు అంకితం | PMModi |GhanaAward | канала Jana Vaani

Комментарии отсутствуют
Информация о видео
3 июля 2025 г. 12:59:03
00:00:19
Другие видео канала