💰 జీఎస్టీ వసూళ్లు – కొత్త రికార్డులు#dailycurrentaffairs

భారతదేశంలో జీఎస్టీ (GST) ఒక పరోక్ష పన్ను (Indirect Tax). 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ ద్వారా ₹1.89 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది జీఎస్టీ రీఫార్మ్స్ (GST 2.0) అమల్లోకి వచ్చిన మొదటి నెల. 2025 ఏప్రిల్ నెలలో ₹2.37 లక్షల కోట్లు వసూలవడం ఒక్క నెలలోనే అత్యధిక రికార్డు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వసూళ్లు ₹22 లక్షల కోట్లు. జీఎస్టీ 2017 జూలై 1న అమల్లోకి వచ్చింది; దీని కోసం 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 279A – GST కౌన్సిల్ ఏర్పాటు చేశారు.
#appsc
#tspsc
#uppsc
#currentaffairs
#dailycurrentaffairs
#todayscurrentaffairs
#latestnews
#latestupdates
#dailycurrentaffairsintelugu
#competitiveexams
#dailycurrentaffairs
#currentaffairstoday
Видео 💰 జీఎస్టీ వసూళ్లు – కొత్త రికార్డులు#dailycurrentaffairs канала JAYAM ONLINE CLASSES

Комментарии отсутствуют
Информация о видео
4 октября 2025 г. 11:42:32
00:00:13
Другие видео канала