Загрузка...

ADB: ‘రైల్వే గేట్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలి’ | Adilabad | Telangana | Way2news Telugu

Adilabad వార్తల కోసం Download వే2న్యూస్ App
ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక రైల్వే గేట్ వద్ద రైలు వెళ్లే సమయంలో గేటు పడినప్పుడు ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దివ్యాంగుల ఆత్మీయ సమితి జిల్లా అధ్యక్షుడు చందావర్ రాకేశ్ అన్నారు. ఎండ నుంచి రక్షణకు రైల్వే గేటు ఇరువైపులా గ్రీన్ మ్యాట్, చలివేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును కలిసి వినతి పత్రం అందజేశామన్నారు. #commissioner #severeproblems #adilabad #intenseheat #cvnraju #divyangulaatmiyasamiti #railwaygate #greenmats #municipal #municipalcommissionercvnraju #districtpresident #chandavarrakesh #way2news #way2newstelugu

Видео ADB: ‘రైల్వే గేట్ వద్ద గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలి’ | Adilabad | Telangana | Way2news Telugu канала Way2News - Mancherial
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки