Загрузка...

దూరదర్శన్, రేడియోళ్ళో అందరికంటే ఎక్కువ పాటలు రాసింది నేనే | MK RAMU | #shorts #viralshorts #trending

ఎన్టీఆర్, అక్కినేని.. మహానటులిద్దరినీ భుజాన మోసిన రాముడితడు
...........................................................................
సాంస్కృతిక, సాహిత్య, కళారంగాల్లో బహుముఖీన ప్రతిభా సామర్ధ్యాలను కలిగిన తెలుగువారిలో డా. ఎం.కె.రాము గారు ఒకరు. పౌరాణిక గాయకునిగా కళానేపథ్యానికి శ్రీకారం చుట్టి, అనంతరం కవిగా, సినీ గేయరచయితగా, మేటి భాషాపఠిమగల అధ్యయన, పరిశోధన, సాహిత్యకారునిగా, రసమయి సాంస్కృతిక రధసారధిగా ఇలా అనేక భూమికల ద్వారా కళా, సాంస్కృతిక, సినీరంగాలకు ఎనలేని సేవలందించిన రాముగారి జీవన, కళా నేపథ్యం ఎందరికో స్ఫూర్తిదాయకం.

సినీ రంగాన అగ్రగణ్య నటులైన ఎన్టీఆర్, అక్కినేని, సాహిత్యరంగాన దిగ్గజమైన డా. సినారే, సినీసంగీతాన మేటిగల స్వరకర్త సాలూరి రాజేశ్వరరావు గారు.. ఇలా తెలుగు ఖ్యాతికి చిరునామాగా నిలిచిన ఎందరో మహానుబావులతో సన్నిహితంగా మెలిగిన డా. ఎం.కె. రాముగారి సుధీర్ఘ అనుభవ విశేషాలను ఈ ఇంటర్య్యూలో వీక్షించండి.

Watch Reknowed Poet, Rasamayi Founder Sri MK.RAMU Exclussive Interview in our GV TALKS Channel

Please Subscribe, Share, Like GV TALKS

Poet, Lyricist MK RAMU Interview #rasamayiRamu #ntr #anr #hyderabad #mkramu #ntramarao #akkineninageswararao #cnarayanareddy #trending #viralvideo

Welcome to GV Talks, your ultimate destination for insightful analysis and engaging discussions on the latest in entertainment and current affairs, all presented in Telugu! 🎥🌟

In each video, we dive deep into the hottest topics, breaking down the trends, controversies, and must-know updates in the world of Telugu cinema, television, and pop culture. From film reviews to celebrity interviews, we've got you covered!

Stay informed and entertained with our comprehensive coverage of current affairs, bringing you the latest news, political insights, and social commentary relevant to Telugu-speaking audiences.
..
Make sure to subscribe to GV Talks and hit the notification bell so you never miss out on our latest uploads. Join our community of passionate viewers who love to stay informed and engaged!

🔍 Don't forget to like, share, and comment to let us know your thoughts and suggestions. Your feedback helps us create content that resonates with you.

gv talks,telugu interviews,latest telugu interviews,dr mk ramu interview,rasamayi founder dr mk ramu,poet dr mk ramu latest interview,dr mk ramu exclusive interview,dr mk ramu about industry,dr mk ramu books,poet dr mk ramu interview,dr mk ramu wife,dr mk ramu comments on lakshmi parvathi,ramanaidu lifestyle,dr mk ramu revealed secrets of ramanaidu,akkineni nageswara rao secrets,anr health secrets,lakshmi parvathi real character,akkineni,ntr,sr. ntr,trending, shorts

దూరదర్శన్, రేడియోళ్ళో అందరికంటే ఎక్కువ పాటలు రాసింది నేనే | MK RAMU | #shorts #viralshorts #trending

Видео దూరదర్శన్, రేడియోళ్ళో అందరికంటే ఎక్కువ పాటలు రాసింది నేనే | MK RAMU | #shorts #viralshorts #trending канала GV Talks
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки