Загрузка страницы

అనంత్‌ అంబానీ రాధికల ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ | Pre Wedding Celebrations of Ananth Ambani

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ వివాహ ముందస్తు వేడుకలు...ఘనంగా జరుగుతున్నాయి. ముంబయిలో గుజరాతీ సంప్రదాయం ప్రకారం "మొసాలు" అనే వేడుకను...అట్టహాసంగా నిర్వహించారు. వరుడు అనంత్ అంబానీ, వధువు రాథిక మర్చంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో...ఈ కార్యక్రమంగా నిర్వహించారు. పెళ్లికి కొద్దిరోజుల ముందు "మొసాలు" వేడుక నిర్వహిస్తారు. అనంత్ అంబానీ తల్లి అయిన నీతా అంబానీ పుట్టింటి వారు...ఈ వేడుకలో ముఖ్యపాత్ర పోషించారు. నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, ఆమె చెల్లి మమతా దలాల్...వరుడు ఇంటికి వచ్చి బహుమతులు ఇచ్చి ఆశీర్వదించారు. అలాగే వధువు రాధిక మర్చంట్ మేనమామ కుటుంబ సభ్యులు కూడా...కాబోయే దంపతులను ఆశీర్వదించి సంప్రదాయ బహుమతులను అందజేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Видео అనంత్‌ అంబానీ రాధికల ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ | Pre Wedding Celebrations of Ananth Ambani канала ETV Andhra Pradesh
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
4 июля 2024 г. 12:35:24
00:00:43
Другие видео канала
Yoga Treatment for Insomnia | HealhTip |Sukhibhava | 21st January 2023 |ETV APYoga Treatment for Insomnia | HealhTip |Sukhibhava | 21st January 2023 |ETV APనిలిచిన గుర్రపు స్వారీ నిర్మాణ పనులు  | Horse Riding Construction Works Delay | Gandikotaనిలిచిన గుర్రపు స్వారీ నిర్మాణ పనులు | Horse Riding Construction Works Delay | Gandikotaవిభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల కమిటీలు | Committees to Resolve Bifurcation Issues | Ministersవిభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల కమిటీలు | Committees to Resolve Bifurcation Issues | Ministersనిధుల దుర్వినియోగంతో ఉద్యోగులపై వేటు | 2 Employees Suspended From Punganur MPDO | Misusing of Fundsనిధుల దుర్వినియోగంతో ఉద్యోగులపై వేటు | 2 Employees Suspended From Punganur MPDO | Misusing of FundsKallur Balan Of Kerala | Popularized as Green Man | Great Contribution to Environmental ConservationKallur Balan Of Kerala | Popularized as Green Man | Great Contribution to Environmental ConservationSet Fire to YCP Campaign Vehicle | MLA Adireddy Srinivas Vs Margani BharatSet Fire to YCP Campaign Vehicle | MLA Adireddy Srinivas Vs Margani Bharatసీబీఐ అదుపులో గుంతకల్లు డీఆర్ఎం వినీత్‌సింగ్, డీఎఫ్‌ఎం ప్రదీప్‌బాబు | CBI Custody on DRM & DFMసీబీఐ అదుపులో గుంతకల్లు డీఆర్ఎం వినీత్‌సింగ్, డీఎఫ్‌ఎం ప్రదీప్‌బాబు | CBI Custody on DRM & DFMదుగ్గిరాలలో దెబ్బతిన్నరోడ్లకు మరమ్మతులు | Repairing Damaged Roads | Duggiralaదుగ్గిరాలలో దెబ్బతిన్నరోడ్లకు మరమ్మతులు | Repairing Damaged Roads | DuggiralaBus Container Collision | 1 Dead | 4 Injured | ChilakaluripetBus Container Collision | 1 Dead | 4 Injured | Chilakaluripetపాఠశాల విద్యకు కూటమి ప్రభుత్వం కృషి | Alliance Govt. Priors to Education System | Minister Nimmalaపాఠశాల విద్యకు కూటమి ప్రభుత్వం కృషి | Alliance Govt. Priors to Education System | Minister Nimmalaవంశధార నుంచి సాగునీరు విడుదల-రైతుల హర్షం | Water Released From Vamshadhara | Farmers Overjoyedవంశధార నుంచి సాగునీరు విడుదల-రైతుల హర్షం | Water Released From Vamshadhara | Farmers Overjoyedపోలవరం కుడికాల్వకు గోదావరి జలాల విడుదల | Release Godavari Water to Polavaramపోలవరం కుడికాల్వకు గోదావరి జలాల విడుదల | Release Godavari Water to Polavaramనగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ | Criminal Case Registered Signature Forgery | Nelloreనగరపాలక సంస్థ కమిషనర్‌ సంతకం ఫోర్జరీ | Criminal Case Registered Signature Forgery | Nelloreనీట్‌ యూజీ కౌన్సెలింగ్ వాయిదా | NEET UG 2024 Counselling Deferred Till Further Noticeనీట్‌ యూజీ కౌన్సెలింగ్ వాయిదా | NEET UG 2024 Counselling Deferred Till Further Noticeఅందని ద్రాక్షగా MIG ప్లాట్లు | MIG Lay Outs @Nellore | Plots Rates Skyrocketing | Says Beneficiariesఅందని ద్రాక్షగా MIG ప్లాట్లు | MIG Lay Outs @Nellore | Plots Rates Skyrocketing | Says Beneficiariesప్రేమించి మోసం చేశాడంటూ- రాజ్‌తరుణ్‌పై యువతి ఫిర్యాదు | Complaint Against Hero Raj Tarun | Hyderabadప్రేమించి మోసం చేశాడంటూ- రాజ్‌తరుణ్‌పై యువతి ఫిర్యాదు | Complaint Against Hero Raj Tarun | HyderabadTelugu State CM's Meeting on Sharing of Joint Assets | Updates From ETV Correspondent DhanunjayTelugu State CM's Meeting on Sharing of Joint Assets | Updates From ETV Correspondent DhanunjayIndo British Advanced Pain Clinic | ETVIndo British Advanced Pain Clinic | ETVNDA Leaders Slams Lalu Prasad Yadav | His Remarks on NDA Govt. Collapse in Upcoming DaysNDA Leaders Slams Lalu Prasad Yadav | His Remarks on NDA Govt. Collapse in Upcoming Daysవైకాపాకు తొత్తుగాా జీవీఎంసీ కమిషనర్‌ | GVMC Commissioner Slavery To YCP | Janasena Corporatorవైకాపాకు తొత్తుగాా జీవీఎంసీ కమిషనర్‌ | GVMC Commissioner Slavery To YCP | Janasena CorporatorArmy Man Shaik R.Bhasha Funerals Completed With Military Honors | in BapatlaArmy Man Shaik R.Bhasha Funerals Completed With Military Honors | in Bapatla
Яндекс.Метрика