Загрузка...

3d #trending #model #happy #machine

How to 3-D missions working

#trending
#viralshorts
#machine
#model
#electronic

my name is pavan kumar nellore district
my work is technician electrical and electronics and refrigeration telugu
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు "పవన్ కుమార్" మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ (electrical energy) సో ఫ్రెండ్స్ మన చానల్లో ఎలక్ట్రికల్(electrical) ఎలక్ట్రానిక్స్(electronics) రిఫ్రిజిలేషన్ (refrigeration) వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది.
మనం కాలేజీలో నేర్చుకునే సబ్జెక్టు 30% అయితే మనం అనుభవం కింద లేదా బయట నేర్చుకునేది 70% ఉంటుంది ఎందుకంటే ఎన్నో కంపెనీలు ఎన్నో మోడల్స్ ఎన్నో డిజైన్స్ రావడం వల్ల మనం ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉండాలి.
ఏదైనా ఒక వస్తువుని రిపేర్ చేస్తున్నా అoటే దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి లేదంటే మన ప్రమాదంలో పడేదే కాకుండా ఎదుటివారిని ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.
మన వీడియోస్ లో మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మళ్లీ explain చేయడానికి ట్రై చేస్తాను.
వీడియోలను చూసి సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు..
electrical electronic and refrigeration free course telugu
Inverter Air Conditioner And Refrigerators // Mini splits air Conditioner Names:

1) Mitsubishi 2) O general 3) Daikin 4) LG 5) Hitachi 6) Samsung 7) Lloyd
8) Carrier 9) Voltas 10) Panasonic 11) Blue star 12) Whirlpool 13) Godrej 14) Haier
15) Ifb 16) Hyundai 18) Kelvinator 19) Livpure 20) Gree 21) Midea 22) Micromax
23) Mitashi 24) Mororola 25) Onida 26) Realme 27) Sansui 28) Thomson
29) Toshiba 30) Trane 31) Vedeocon 32) Vestar 33) Croma 34) T C L 35) Koryo
36) Intex 37) Electrolux 38) Cruise 39) BPL 40) Amanon Basics 41) Marq by Flipkart 42) White wasting house 43) N U

Видео 3d #trending #model #happy #machine канала Kumar Electrical Energy
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки