Загрузка...

Kundrapalli Friday Market Unique Village-Style Food Experience in South India#food#youtubeshorts

ప్రతి శుక్రవారం క్రిష్ణగిరి కుంద్రపల్లిలో జరిగే సంత దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది.సంతకు వచ్చే వారి కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన భోజనశాల ఏర్పాటు చేస్తారు. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు, తమిళనాడు నేపధ్య గ్రామీణ వంటకాలు తయారు చేసి వడ్డిస్తారు. పాతకాలపు సంప్రదాయాలకు అనుగుణంగా, నేలపై కూర్చుని భోజనం చేసే పద్ధతిని పాటిస్తారు.ఒక విలక్షణమైన అనుభూతిని అందిస్తుంది ఈ విధానం.
ఇక వంటకాలు కారం తక్కువగా ఉండి, మసాలాలు ప్రత్యేకంగా ఉండటంతో సహజ రుచిని ప్రతిబింబిస్తాయి.
కుంద్రపల్లి సంత కేవలం ఒక వ్యాపార కేంద్రంగా మాత్రమే కాకుండా, దక్షిణ భారతదేశపు గ్రామీణ జీవనశైలి ప్రతిబింబించే ప్రదేశంగా నిలుస్తుంది.

భోజనం ధర -₹150

#KundrapalliSantha #VillageFood #TraditionalMeals #TamilFood #SouthIndiaSpecial #FoodieFridays #GrameenaVantalu #NelaPaiBhojanam #KrishnagiriSantha #StreetFoodIndia
Every Friday, the weekly market held in Kundrapalli, Krishnagiri, has earned a special reputation in South India. For visitors attending the market, a unique dining hall is set up, offering traditional rural dishes inspired by Tamil Nadu cuisine from 7AM to 4PM. Meals are freshly prepared and served in accordance with age-old traditions—guests sit on the floor, enjoying their food in the most authentic manner, which creates a distinctive experience.

The dishes here are characterized by mild spice, unique local masalas, and an emphasis on natural flavors. The traditional methods of preparation and service reflect the authenticity and charm of rural life.

Kundrapalli market is not just a commercial hub; it also stands as a vibrant reflection of the rural lifestyle of South India, offering a glimpse into cultural heritage and simplicity beyond mere trade.

Видео Kundrapalli Friday Market Unique Village-Style Food Experience in South India#food#youtubeshorts канала Food Book
Яндекс.Метрика

На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.

Об использовании CookiesПринять