Загрузка...

🇮🇳A Soldier’s Sacrifice: Lance Naik Dinesh Kumar #jaihind #jaijawanjaikisan

🇮🇳 దేశం కోసం ప్రాణం అర్పించిన ఓ వీరుడు 🇮🇳
లాన్స్ నాయక్ దినేష్ కుమార్ గారు, హర్యానాకు చెందిన సైనికుడు, జమ్మూ & కశ్మీర్‌లో మే 7, 2025న పాకిస్తాన్ షెల్లింగ్‌లో విధులు నిర్వహిస్తుండగా వీరమరణం పొందారు.

ఈ వీడియో ద్వారా ఆయన సేవలకు ఘన నివాళులు అర్పిస్తున్నాం.
ఇలాంటి వీరులు మన దేశ గర్వకారణాలు.

🙏 వీరజవాన్ దినేష్ కుమార్ గారికి శత శత నమస్సులు. జై హింద్! 🙏

📌 ఈ వీడియోను Like, Share చేయండి
దేశాన్ని కాపాడే వీరుల త్యాగాన్ని మరువకండి.

#VeeraJawan #DineshKumar #indianarmyyt #jaihind #soldierstory #indianhero

Видео 🇮🇳A Soldier’s Sacrifice: Lance Naik Dinesh Kumar #jaihind #jaijawanjaikisan канала PoojaFacts
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки