Загрузка...

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. #shorts #ytshorts #telanganagovernment

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అనేక విప్లవాత్మక చర్యలను తీసుకుంటోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి వారికి సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
Good news for new ration card holders in Telangana...
The Congress government in Telangana is taking many revolutionary steps along with the six guarantees given during the election campaign. The state government has started the process of issuing new ration cards in the state with the aim of ensuring that the welfare schemes provided by the government reach every household. Civil Supplies Minister Uttam Kumar Reddy said that 1.55 lakh new ration cards will be issued across the state. He said that the process of distributing fine rice to them will start from next month.
తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్..
#Good-news-for-new-ration-card-holders-in-Telangana.. #distributing-fine-rice-to-them-will-start-from-next-month. #shorts #ytshorts #telanganagovernment #revanthreddylatestnews #telanganagovernment
#ministeruttamkumarreddy
#telangananews
#prmediaapupdates
Hi, Welcome To our official YouTube channel || PR Media AP Updates || YouTube Channel. We are making videos about Interesting topics Tollywood Updates, Latest News. Please subscribe us support us.

If you like our videos please subscribe us support us for more interesting updates.

⬛Channel link
👇👇👇👇👇👇👇 https://www.youtube.com/@PRMedia-kf8sx

Видео తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. #shorts #ytshorts #telanganagovernment канала PR Media AP updates
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки