Загрузка...

Kurnool Private Bus Fire Incident : సీట్లకు పర్మిషన్... స్లీపర్లుగా మార్పు - TV9

కర్నూలు బస్సు ప్రమాద కేసులో విచారణ కొనసాగుతోంది. వి.కావేరి బస్సులో సీట్లకు మాత్రమే అనుమతి పొందిన బస్సు యాజమాన్యం.. తర్వాత నిబంధనలు ఉల్లంఘించి.. వాటిని స్లీపర్ బెర్తులుగా మార్చినట్లు అధికారులు గుర్తించారు. బస్సులో 53 సీట్లకు అనుమతి ఉందని, ఈ బస్సును 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేశారని అధికారులు తెలపారు. ఆ తర్వాత ఒడిశాలో 43స్లీపర్ బెర్త్‌లుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వి.కావేరి బస్సులు అన్నింటికీ మొదట ఏపీ లేదా తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించి తర్వాత ఎన్‌వోసీలతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే స్లీపర్‌ బస్సులుగా ఆల్ట్రేషన్ చేయించారని అధికారుల విచారణలో తేలింది. .

Kurnool Private Bus Fire Incident : సీట్లకు పర్మిషన్... స్లీపర్లుగా మార్పు - TV9
► TV9 News App : https://onelink.to/de8b7y

► Watch LIVE: https://goo.gl/w3aQde

► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/

► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N

► Follow us on X : https://twitter.com/Tv9Telugu

► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu

► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu

► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu

#tv9telugu #Biker #Kurnool #BusFireTragedy

Credits : Prasad

Видео Kurnool Private Bus Fire Incident : సీట్లకు పర్మిషన్... స్లీపర్లుగా మార్పు - TV9 канала TV9 Telugu Live
Яндекс.Метрика
Все заметки Новая заметка Страницу в заметки
Страницу в закладки Мои закладки
На информационно-развлекательном портале SALDA.WS применяются cookie-файлы. Нажимая кнопку Принять, вы подтверждаете свое согласие на их использование.
О CookiesНапомнить позжеПринять