Загрузка страницы

ఇంట్లో మనుషుల మధ్యలో పడుకున్న నాగుపాము?sagar snake society 9985545526

ఈరోజు వనపర్తి పట్టణంలో ఒక ఇంట్లో బెడ్ షీట్ లోఉన్ననాగుపాము గుర్తించిన ఇంటి యజమాని కృష్ణ పాము నుంచి సురక్షితంగా తప్పించుకొని సాగర్ స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వడంతో పాము ఉన్న ప్రదేశానికి చేరుకున్న సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షులు శ్రీ కృష్ణ సాగర్ నాగుపాము ని గుర్తించి చాకచక్యంగా పామును సురక్షితంగా పట్టుకొని మనుషులను కాపాడడం జరిగింది ఎవరైనా పాముకాటుకు గురైనట్లయితే ఆ వ్యక్తికి ముందు ధైర్యం చెపుతూ దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. అలా కాకుండా నాటువైద్యం అని చెప్పి తీసుకువెళ్లి నట్లయితే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు మనుషులు నివసించే ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి ఇంటి తలుపులకు కిటికీలకు గోడలకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలి వీటితోపాటు చెట్లను బాగా నాటి వాటిని సంరక్షించాలి పాములను అడవి జంతువులను చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అని చెప్పడం జరిగింది ఎవరికైనా పామును అడవి జంతువులు కనబడి నట్లయితే హాని తలపెట్టకుండా సాగర్ స్నేక్ సొసైటీ వారికి తెలియ పరచండి 9985545526 🙏 🙏 🙏https://www.youtube.com/channel/UC39NXe158HScv5lYWFGcLaw

Видео ఇంట్లో మనుషుల మధ్యలో పడుకున్న నాగుపాము?sagar snake society 9985545526 канала Sagar snake society
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
14 февраля 2019 г. 6:44:06
00:07:06
Другие видео канала
#అప్పరాల గ్రామం జూరాల ఎడమ కాలువలో భారీ ముసలి లభ్యం 9985545528#అప్పరాల గ్రామం జూరాల ఎడమ కాలువలో భారీ ముసలి లభ్యం 9985545528#వామ్మో  బొలెరో వాహనం కింద ముసలి.షాక్ గురైన డ్రైవర్#.today I catched a crocodile in saral sagar ##వామ్మో బొలెరో వాహనం కింద ముసలి.షాక్ గురైన డ్రైవర్#.today I catched a crocodile in saral sagar #Sagar snake society Telangana wanaparthy 998 55455 26Sagar snake society Telangana wanaparthy 998 55455 26Sagar snake society Telangana wanaparthy 99855 455 26Sagar snake society Telangana wanaparthy 99855 455 26Sagar snake society Telangana(3)Sagar snake society Telangana(3)ఈ రోజు వనపర్తి జిల్లా చిట్యాల లో నేను ఒక్క🐍 జెర్రీ పోతుని  పట్టుకున్న దాన్ని  సురక్షితంగావదిలేస్తంఈ రోజు వనపర్తి జిల్లా చిట్యాల లో నేను ఒక్క🐍 జెర్రీ పోతుని పట్టుకున్న దాన్ని సురక్షితంగావదిలేస్తం#Adopt us and save us  sagar snake society 9985545526#Adopt us and save us sagar snake society 9985545526Sagar snake society Telangana and wanaparthySagar snake society Telangana and wanaparthyToday I am Catched small cobra Ramnagar Colony26th ward Sagar snake society 99855 455 26Today I am Catched small cobra Ramnagar Colony26th ward Sagar snake society 99855 455 26Sagar snake society TelanganaSagar snake society TelanganaToday I am catch a big rat snake  by sagar_snake_society  9985545526Today I am catch a big rat snake by sagar_snake_society 9985545526Sagar snake society Telangana today 11snakes released in  forestSagar snake society Telangana today 11snakes released in forestSagar snake society 99855 455 26Sagar snake society 99855 455 26Sagar snake society wanaparthy big Rat Snake Telangana 9985545526Sagar snake society wanaparthy big Rat Snake Telangana 9985545526Sagar snake society Telangana wanaparthy 99855 455 26Sagar snake society Telangana wanaparthy 99855 455 26Snake struken in the bricks on the fest of dussera saved by Sagar snakes society 9985545526Snake struken in the bricks on the fest of dussera saved by Sagar snakes society 9985545526Sagar snake society TelanganaSagar snake society Telangana#పడగవిప్పిన నాగు యజమాని  కాపాడిన డాగ్# Sagar snake saver 9985545526#పడగవిప్పిన నాగు యజమాని కాపాడిన డాగ్# Sagar snake saver 9985545526Today iam Catchd Rat Snake Saradha Nagar Colony at wanaparthy district Sagar snake societyToday iam Catchd Rat Snake Saradha Nagar Colony at wanaparthy district Sagar snake societyToday I am catched Rat Snake marikunta village wanaparthy district Sagar snake society 99855 455 26Today I am catched Rat Snake marikunta village wanaparthy district Sagar snake society 99855 455 26Today I am Catchd small cobra rajanagaram village wanaparthy district actor Sagar snake societyToday I am Catchd small cobra rajanagaram village wanaparthy district actor Sagar snake society
Яндекс.Метрика