Загрузка страницы

Pharma City: "ఇక్కడ తయారయ్యే మందులు వాడి జనం బతుకుతున్నారు.. కానీ కాలుష్యం వల్ల మేం చస్తున్నాం"

తెలంగాణ - రంగారెడ్డి జిల్లా: “అన్ని కంపెనీలు అచ్చాక మేము బతుకుతామా? ఈ పొలాలు, చెరువులు వదిలి యాడికి పోవాలే? ఈ నెమిళ్లు ఎక్కడ తోలుతారు? పక్షులను యాడికి తోలుతారు? పశువులను, గొర్రెజీవాలను యాడికి పంపుతరు ? చాతకాని ముసలోళ్లని యాడికి తోలుతారంటా? మంది చిప్పలు కడ్డుకుంటూ రోడ్డు పాలెందుకు కావాలే మేము?” - ఫార్మా సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణ చెయ్యాలనుకుంటున్న పది గ్రామాల్లో ఒకటైన కుర్మిద్దెలోని రైతు అనసూయమ్మ ఆవేదన ఇది.

రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు, కడ్తల్ మండలాల మధ్య ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకి భూసేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2015లో ఆదేశాలు జారీ చేసింది. 19,333 ఎకరాల సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 9,500 ఎకరాల సేకరణ ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు చెప్పారు.
#Telangana #RangaReddyDistrict #BBCTelugu
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/

Видео Pharma City: "ఇక్కడ తయారయ్యే మందులు వాడి జనం బతుకుతున్నారు.. కానీ కాలుష్యం వల్ల మేం చస్తున్నాం" канала BBC News Telugu
Показать
Комментарии отсутствуют
Введите заголовок:

Введите адрес ссылки:

Введите адрес видео с YouTube:

Зарегистрируйтесь или войдите с
Информация о видео
23 декабря 2020 г. 17:50:57
00:05:43
Другие видео канала
టీటీడీ బోర్డు ఎప్పుడు ఏర్పడింది? టీటీడీ బోర్డు కన్నా ముందు తిరుమలను ఎవరు? ఎలా పాలించేవారో తెలుసా?టీటీడీ బోర్డు ఎప్పుడు ఏర్పడింది? టీటీడీ బోర్డు కన్నా ముందు తిరుమలను ఎవరు? ఎలా పాలించేవారో తెలుసా?Tour: మీరు సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లినప్పుడు, కాస్త చెత్త ఏరుతారా ..Tour: మీరు సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లినప్పుడు, కాస్త చెత్త ఏరుతారా ..Hotel Service Tax: హోటళ్లలో సర్వీస్ చార్జీ ఎందుకు, చెల్లించమని బలవంతం చేస్తే ఏం చేయాలి? | BBC TeluguHotel Service Tax: హోటళ్లలో సర్వీస్ చార్జీ ఎందుకు, చెల్లించమని బలవంతం చేస్తే ఏం చేయాలి? | BBC TeluguAP | Disabled Cricket Lover: "వికలాంగులను ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు.. కించపరచకండి" | BBC TeluguAP | Disabled Cricket Lover: "వికలాంగులను ప్రోత్సహించకపోయినా ఫర్వాలేదు.. కించపరచకండి" | BBC TeluguGujarat: ఒక పర్వతంపై ఉన్న బండరాళ్లన్నీ గుడి గంటల్లా ఎందుకు శబ్దం చేస్తున్నాయి? | BBC TeluguGujarat: ఒక పర్వతంపై ఉన్న బండరాళ్లన్నీ గుడి గంటల్లా ఎందుకు శబ్దం చేస్తున్నాయి? | BBC TeluguWedding Dress Bank: ఖరీదైన పెళ్లి బట్టలు ఫ్రీగా ఇస్తారు, తిరిగివ్వకపోయినా ఏమీ అడగరు | BBC TeluguWedding Dress Bank: ఖరీదైన పెళ్లి బట్టలు ఫ్రీగా ఇస్తారు, తిరిగివ్వకపోయినా ఏమీ అడగరు | BBC TeluguEdible Oil : ఈ మిల్లులో మనం చూస్తుండగానే కల్తీ లేకుండా వేరుశనగ నూనె తీసి ఇస్తారు | BBC TeluguEdible Oil : ఈ మిల్లులో మనం చూస్తుండగానే కల్తీ లేకుండా వేరుశనగ నూనె తీసి ఇస్తారు | BBC TeluguPuffins : Bird Flu ప్రభావాన్ని తట్టుకుని నిలబడ్డ రంగురంగుల పఫిన్ పక్షులు.. ఆ కథేంటి? | BBC TeluguPuffins : Bird Flu ప్రభావాన్ని తట్టుకుని నిలబడ్డ రంగురంగుల పఫిన్ పక్షులు.. ఆ కథేంటి? | BBC TeluguAndari Illu: హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలేస్తే వచ్చి వండుకొని తినొచ్చు | BBC TeluguAndari Illu: హైదరాబాద్‌లోని అందరి ఇల్లు ఇది.. ఆకలేస్తే వచ్చి వండుకొని తినొచ్చు | BBC TeluguWater Drone: జస్ట్ 3 సెకెన్లలో సిద్ధమై, సముద్రంలో బాధితుడి దగ్గరకు మెరుపులా చేరుకుంటుంది |BBC TeluguWater Drone: జస్ట్ 3 సెకెన్లలో సిద్ధమై, సముద్రంలో బాధితుడి దగ్గరకు మెరుపులా చేరుకుంటుంది |BBC TeluguSun Light Artist: ఎండ బాగా ఉన్నప్పుడు రెండు రోజుల్లో ఒక బొమ్మ పూర్తి చేస్తారాయన  | BBC TeluguSun Light Artist: ఎండ బాగా ఉన్నప్పుడు రెండు రోజుల్లో ఒక బొమ్మ పూర్తి చేస్తారాయన | BBC TeluguThe Elephant Whisperers: ఆ గున్న ఏనుగు బతకడం కష్టమన్నారు. కానీ ఆయన వాత్సల్యం దానిని బతికించింది.The Elephant Whisperers: ఆ గున్న ఏనుగు బతకడం కష్టమన్నారు. కానీ ఆయన వాత్సల్యం దానిని బతికించింది.Gujarat's Manjhi: నీళ్ల కోసం ఒంటరిగా ఐదేళ్లలో ఐదు బావులు తవ్వాడు.. చివరికి ఏమైందంటే.. | BBC TeluguGujarat's Manjhi: నీళ్ల కోసం ఒంటరిగా ఐదేళ్లలో ఐదు బావులు తవ్వాడు.. చివరికి ఏమైందంటే.. | BBC TeluguEast Godavari: జవాన్ కాలేకపోయిన ఆ యువకుడు ఆర్మీపై ఇష్టంతో తయారుచేసిన 'ఆయుధాలు' ఇవి | BBC TeluguEast Godavari: జవాన్ కాలేకపోయిన ఆ యువకుడు ఆర్మీపై ఇష్టంతో తయారుచేసిన 'ఆయుధాలు' ఇవి | BBC TeluguEco friendly restaurant: వంట పాత్రల నుంచి వడ్డించే ప్లేట్లు, గ్లాసుల వరకు అన్నీ మట్టి పాత్రలే..Eco friendly restaurant: వంట పాత్రల నుంచి వడ్డించే ప్లేట్లు, గ్లాసుల వరకు అన్నీ మట్టి పాత్రలే..Foldable E-Bicycle: ఒక్క ఛార్జ్‌తో 120కి.మీ వెళ్లొచ్చు. తొక్కేటప్పుడూ రీఛార్జవుతుంది.| BBC TeluguFoldable E-Bicycle: ఒక్క ఛార్జ్‌తో 120కి.మీ వెళ్లొచ్చు. తొక్కేటప్పుడూ రీఛార్జవుతుంది.| BBC TeluguGreen Auto Driver: చచ్చి బతికిన నాకు ప్రాణం విలువ తెలుసు, అందుకే తోచిన సాయం చేస్తున్నా | BBC TeluguGreen Auto Driver: చచ్చి బతికిన నాకు ప్రాణం విలువ తెలుసు, అందుకే తోచిన సాయం చేస్తున్నా | BBC TeluguFree Food Truck: ఐస్‌క్రీం, పిజ్జా సహా పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ఫుడ్ ట్రక్ | BBC TeluguFree Food Truck: ఐస్‌క్రీం, పిజ్జా సహా పేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ఫుడ్ ట్రక్ | BBC TeluguSri Lanka: ‘శ్రీలంక నుంచి తీసుకొచ్చి చీకట్లో వదిలేశారు, తిండి, నీళ్లు లేక సముద్రం నీళ్లు తాగాం’ -BBCSri Lanka: ‘శ్రీలంక నుంచి తీసుకొచ్చి చీకట్లో వదిలేశారు, తిండి, నీళ్లు లేక సముద్రం నీళ్లు తాగాం’ -BBCCoronavirus : ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనావైరస్‌ను చంపే యూవీ లైట్ తయారు చేసిన తెలుగు శాస్త్రవేత్తCoronavirus : ప్రపంచంలో అత్యంత వేగంగా కరోనావైరస్‌ను చంపే యూవీ లైట్ తయారు చేసిన తెలుగు శాస్త్రవేత్తNawab's Kitchen: అన్ని గంటలు పడ్డ కష్టమంతా, ఆ పిల్లలకు ఆహారం వడ్డించేసరికి ఎగిరిపోతుంది | BBC TeluguNawab's Kitchen: అన్ని గంటలు పడ్డ కష్టమంతా, ఆ పిల్లలకు ఆహారం వడ్డించేసరికి ఎగిరిపోతుంది | BBC Telugu
Яндекс.Метрика